భాగ్యనగరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్

byసూర్య | Sun, Jan 12, 2020, 01:23 PM

సంక్రాంతికి పిల్లలతో కలిసి తల్లిదండ్రులు పతంగులు ఎగరవేస్తారు. పతంగులు ఎగరవేసే సరదాయే వేరు. సంక్రాంతికి ప్రతి యేడాది ప్రభుత్వం హైదరబాద్ లో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తూ వస్తోంది. ఈ యేడాది కూడ ఈ నెల 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్ లో ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ కైట్ ఫెస్టివల్లో 25 రాష్ట్రాలకు చెందిన 60 మంది జాతీయ కైట్ ఫ్లేయర్స్ పాల్గోననున్నారు. విచిత్రమైన ఆకారాల్లో ఉండే పతంగులను ఈ వేడుకలో ఎగరవేస్తారు. అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక స్జాళ్లలో వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇళ్లలో చేసిన స్వీట్లను అమ్మనున్నారు. తెలంగాణ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆటపాటల్ని ప్రదర్శించబోతున్నారు. కైట్ ఫెస్టివల్ ను అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.


Latest News
 

కాంగ్రెస్, బిజెపి పార్టీలవి మోసపూరిత వాగ్దానాలు Fri, Apr 19, 2024, 02:21 PM
రెజిమెంటల్ బజార్ లో శ్రీగణేశ్ పాదయాత్ర Fri, Apr 19, 2024, 01:40 PM
దుర్గా దేవస్థానం అష్టమ కళ్యాణ వార్షికోత్సవం ఆహ్వానం Fri, Apr 19, 2024, 01:40 PM
ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం Fri, Apr 19, 2024, 01:38 PM
ప్లాస్టిక్ విక్రయ దుకాణాల్లో తనిఖీలు Fri, Apr 19, 2024, 01:38 PM