కవిత అలిగి అమెరికా వెళ్లారన్నది అవాస్తమన్న ఎమ్మెల్యే సంజయ్

byసూర్య | Sat, Jan 11, 2020, 08:13 PM

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ కవిత లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. కవిత అలిగి అమెరికా వెళ్లారన్నది అవాస్తమని ఎమ్మెల్యే సంజయ్ కొట్టిపారేశారు. కవిత ఉంటే తామంతా ధైర్యంగా ఉండే వాళ్లమన్నారు. కవిత ప్రచారానికి వస్తుందా..? లేదాన్నది తన పరిధిలో లేదని సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ తో జగిత్యాల ఎమ్మెల్యే సమావేశమయ్యారు. తన నియోజకవర్గంలోని రెబల్స్ ను బుజ్జగించి.. లోకల్ నామినేటెడ్ పదవులు ఇస్తామని సంజయ్ చెప్పుకోచ్చారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM