ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. దేహాశుద్ధి చేసిన స్థానికులు

byసూర్య | Sat, Jan 11, 2020, 02:44 PM

రోజురోజుకు అమ్మాయిలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు పెరిగిపోతోన్నాయి. నిర్భయ, దిశ చట్టాలు అమలులో ఉన్న ఆకతాయిలా ఆగడాలు మాత్రం ఆగడంలేదు. ఓ సాప్ట్ వేరు ఉద్యోగితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను చితికబాదిన ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పట్ల చేయి పట్టుకొని ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని గమనించిన స్థానికులు ఆటో డ్రైవర్ నరసింహను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు వచ్చి యువకుడిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.


Latest News
 

స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం Fri, Mar 29, 2024, 11:44 AM
ఎమ్మెల్యేను కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు Fri, Mar 29, 2024, 11:44 AM
దారుణ... కాటేదాన్ లో మహిళ హత్య Fri, Mar 29, 2024, 11:42 AM
హత్యకేసులో నిందితుడి రిమాండ్ Fri, Mar 29, 2024, 11:41 AM
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ Fri, Mar 29, 2024, 11:16 AM