నారాయణమూర్తికి జాతీయ పురస్కారం!

byసూర్య | Mon, Oct 14, 2019, 06:18 PM

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోదుడు సుద్దాల హనుమంతు-జానకమ్మ ల జాతీయ పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి అందుకున్నారు. హైదరాబాద్‌లో సుద్దాల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ ఈ పురస్కారాన్ని నారాయణమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాన్యులను సైతం ఆలోచింపచేసే పాటలు రాసిన ఘనత సుద్దాల హనుమంతు సొంతం అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి, సుద్దాల ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, సుధాకర్‌ తేజ పాల్గొన్నారు.


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM