కార్మికుల ఆందోళనపై హరీశ్ రావు స్పందించాలి : జీవన్ రెడ్డి

byసూర్య | Mon, Oct 14, 2019, 04:13 PM

కార్మికుల ఆందోళన పై మంత్రి హరీశ్ రావు స్పందించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కార్మికుల ఆందోళనపై హరీశ్ రావు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మొన్నటివరకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీశ్ స్పందిస్తే ఏం నష్టమని అన్నారు. కార్మికులు ఇచ్చే గౌరవమే జీవితకాలం ఉంటుందన్నారు. హరీశ్ రావు న్యాయనిర్ణేతగా ఉండి కార్మికుల తరపున పోరాడాలన్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM