ఎల్‌ఎండీ నీటి విడుదల

byసూర్య | Sun, Oct 13, 2019, 04:26 PM

తిమ్మాపూర్‌ దిగువ మానేరు ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా ఆదివారం నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. స్టేజ్‌-1, స్టేజ్‌ -2 ద్వారా నీటిని వదిలామని పేర్కొన్నారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్కడా కాలువకు గండి పెట్టొద్దని కోరారు. నీటిని సద్వినియోగం చేసుకుంటే రబీ పంటలకు కూడా నీరు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM