మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు

byసూర్య | Sun, Oct 13, 2019, 01:14 PM

మంచిర్యాల జిల్లా నస్పూర్ మునిసిపల్ కార్యాలయ ఆవరణలో ఆదివారం కమిషనర్ రాధాకిషన్ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్ లు పి. మోహన్ రావు, టి నారాయణ, శ్రీపతి సురేష్ కుమార్, కె సంపత్ కుమార్, శ్రీపతి సతీష్ మరియు నస్పూర్ మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM