దీవాళీ సందర్భంగా పలు ఫోన్లపై భారీ తగ్గింపు

byసూర్య | Sat, Oct 12, 2019, 06:17 PM

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసి ఎన్నో రోజులు కాలేదు, అయితే ఈ ఆన్లైన్ ప్లాట్ఫారం ఇప్పుడు తన ఫ్లిప్ కార్ట్ బిగ్ దీవాళీ సేల్ 2019 ప్రకటించింది. ఈ సేల్ నుండి అనేకమైన ప్రోడక్టులు పైన చాల డీల్స్ మరియు అనేకమైన ఆఫర్లను ప్రకటించింది. వీటిలో ముఖ్యంగా, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల పైన చాలా గప్ప డీల్స్ అందించిందని చెప్పొచ్చు. షావోమి, రియల్మీ మరియు వివో వంటి సంస్థల నుండి లేటెస్ట్ గా వచ్చినటువంటి స్మార్ట్ ఫోన్లను ఈ సేల్ నుండి చాలా తక్కువ ధరలకు కొనవచ్చు. అందుకోసమే, ఈ డీల్స్ మీకోసం అందిస్తున్నాను.


రెడ్ మీ నోట్ 7ప్రో..


ముందస్తు ధర : Rs. 13,999


దీపావళి అఫర్ ధర : Rs. 11,999


అదనపు అఫర్ : HDFC డెబిట్ /క్రెడిట్ 10% క్యాష్ బ్యాక్


ఫీచర్లు..


1. డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఒక 19.5:9 యాస్పెక్ట్ రేషియాతో 2340x1080 పిక్సెళ్ళు గల ఒక


6.3-అంగుళాల డిస్ప్లే


2. 5వ తారం కార్నింగ్ గొరిల్లా గ్లాస్.


3. 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజి.


4. 4,000 mAh బ్యాటరీ.


5. 48MP కెమేరా Sony IMX586 సెన్సార్ కలదు.


రెడ్ మీ నోట్ 7ఎస్...


ముందస్తు ధర : Rs. 9,999


దీపావళి ఆఫర్ ధర : Rs. 9,999


అదనపు ఆఫర్ : AXIS బజ్ క్రెడిట్ క్రెడిట్ 5% తగ్గింపు.


ఫీచర్లు....


1. FHD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.3 అంగుళాల డాట్ నోచ్ డిస్ప్లే.


2. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో దీని స్క్రీన్ ప్రొటెక్ట్.


3. 4000 mAh బ్యాటరీ.


4. 3GB ర్యామ్ జతగా 32GB స్టోరేజి


5. 48MP + 5MP డ్యూయల్ రియర్ కెమేరా.


రెడ్ మీ 5 ఫోన్...


ముందస్తు ధర : Rs. 9,999


దీపావళి ఆఫర్ ధర : Rs. 8,999


అదనపు ఆఫర్ : AXIS బజ్ క్రెడిట్ క్రెడిట్ 5% తగ్గింపు.


ఫీచర్లు...


1. 6.5 అంగుళాల మినీ డ్రాప్ డిజైన్ డిస్ప్లే


2. కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 3+ రక్షణ


3. 10 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 5000 mAh బ్యాటరీ


4. 3GB/4GB ర్యామ్ మరియు 32GB /64GB /128GB స్టోరేజి


5. 12MP కెమేరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా 8MP వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా


వివో Z1 ప్రో ఫోన్....


ముందస్తు ధర : Rs. 13,990


దీపావళి ఆఫర్ ధర : Rs. 12,990


అదనపు ఆఫర్ : SBI క్రెడిట్ కార్డుతో 10% తగ్గింపు.


ఫీచర్లు...


1. 2340x1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లే


2. ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను


3. 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజి


4. 5,000 mAh బ్యాటరీ


5. 48MP + 5MP డ్యూయల్ రియర్ కెమేరా.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM