వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

byసూర్య | Sat, Oct 12, 2019, 10:40 AM

 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,490, విజయవాడలో రూ.37,850, విశాఖపట్నంలో రూ.39,200, ప్రొద్దుటూరులో రూ.37,800, చెన్నైలో రూ.38,100గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,670, విజయవాడలో రూ.35,100, విశాఖపట్నంలో రూ.34,930, ప్రొద్దుటూరులో రూ.34,930, చెన్నైలో రూ.36,530గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,600, విజయవాడలో రూ.46,600, విశాఖపట్నంలో రూ.46,300, ప్రొద్దుటూరులో రూ.46,300, చెన్నైలో రూ.49,500 వద్ద ముగిసింది.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM