కృష్ణా నది విషయంలో తెలుగు రాష్ట్రాల పయనం ఎటు?

byసూర్య | Fri, Oct 11, 2019, 09:36 PM

కృష్ణా నది విషయంలో ఆంధ్రా-తెలంగాణ అధికారుల మధ్య వివాదం తలెత్తేలా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారులు ఆధారాలతో సహా చేసిన వాదనలకు పూర్తి విరుద్ధ వాదనలను ఆంధ్రా అధికారులు వినిపించారు. దీంతో నీటి లెక్కలపై మరోమారు సమావేశం కా వాలని నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృష్ణా నదిలో వినియోగించిన నీటి లెక్కలపై తేల్చేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) ప్రత్యేక సమావేశం జలసౌధలో జరిగింది. బోర్డు తరపున ఎస్‌ఇ ఆర్‌వి ప్రకాష్, డి ఇఇ శ్రీధర్, తెలంగాణ తరపున డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ నరహరిబాబు, ఆంధ్రప్రదేశ్ తరపున కర్నూల్ ఎస్‌ఇ నారాయణరెడ్డి తదితరులు సమావేశానికి హాజరు కాగా, నాగార్జునసాగర్ ఎడమ కాలువ విషయంలో మాత్రమే ఏకాభిప్రాయం కుదిరింది. తెలంగాణ ప్రధానంగా ఆరోపణ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్యానికి మాత్రమే సాయం అందుతుందని, అలా కాకుండా సెకండరీ, టర్షరీ స్థాయిలో ఉన్న ఆసుపత్రులకు కూడా అవసరమైన నిధులు అందించాలని సమావేశంలో మంత్రి కోరారు.ఎన్‌హెచ్‌ఎం కింద సిబ్బందికి కూడా నిధులు పెంచాలని ఈటల కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర వాదనను గట్టిగా వినిపించిన మంత్రి, తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ స్టేట్స్ కి ఎక్కువ మద్దతు అందించాలని, ఎన్‌హెచ్‌ఎం కింద రాష్ట్రంలో పనిచేస్తున్న వారందరికీ జీత భత్యాలు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అయుష్మాన్ భారత్ యోజన పథకం కంటే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకం చాలా మెరుగైనది అని ఢిల్లీ వేదికగా మరోసారి ఆయన తేల్చి చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పధకం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కేవలం 24 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరే అవకశం ఉందని, అదే ఆరోగ్యశ్రీ వల్ల 85 లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి సమావేశంలో వివరించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా అందించే చికిత్సల్లో అత్యధికంగా ఐదు లక్షలు మాత్రమే రోగులకు ఇస్తున్నారని, తెలంగాణలో ఉన్న ఆరోగ్యశ్రీ తో మూత్రపిండాలు, గుండె మార్పిడి చేస్తున్నామని దీనికి 13 లక్షల రూపాయలు వరకు ప్రభుత్వం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఈ సమావేశం రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య సమన్వయాన్ని పెంచాలని, సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు నేరుగా రాష్ట్రాలకు అందించేవిధంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సమావేశానికి చైర్మన్ గా కేంద్ర మంత్రి హర్ష వర్ధన్, వైస్ చైర్మన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ లు వ్యవహరించగా, వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖా మంత్రులు హాజరయ్యారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM