ఆర్టీసీ కార్మికులకు పూర్తిగా అండగా ఉంటా : రేవంత్

byసూర్య | Fri, Oct 11, 2019, 06:56 PM

తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆర్టీసీ సంఘాల నాయకులు కలిసి తమకు మద్దతు ఇవ్వమని అడగడం జరిగింది. ఆర్టీసీ కార్మికులకు పూర్తిగా అండగా ఉంటాం, ఉద్యమాలతో గద్దెనెక్కిన కేసీఆర్, ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలకోసం ఉద్యమం చేస్తే అణిచివేయలని ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన పోరాడటానికి ముందుంటా.


 


 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM