మహిళలు పట్ల అసభ్యకరంగా స్వామీజి

byసూర్య | Fri, Oct 11, 2019, 05:11 PM

 ప్రజల నమ్మకాలను ఆసరాగా తీసుకుని దొంగ స్వామిజీలు, బాబాలు అక్రమాలు సాగిస్తున్నారు. డబ్బులు దండుకోవడమే కాకుండా.. మాయ మాటలు చెప్పి కొందరి జీవితాలను రోడ్డున పడేలా చేస్తున్నారు. తాజాగా జిల్లాలోని చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఇలాంటి సంఘటనే వెలుగుచూసింది. వట్టిమర్తిలో కొలువు చెప్పే శ్రీకాంత్‌ స్వామి.. తెరవెనక చేస్తున్న బాగోతం బయటపడింది. కొందరు మహిళలు, యువతలు పట్ల అతడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఫొటోలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన చిట్యాల పోలీసులు శ్రీకాంత్‌ను శుక్రవారం అరెస్ట్‌ చేశారు. 


 


 


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM