రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది : సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

byసూర్య | Fri, Oct 11, 2019, 01:30 PM

జిల్లాలోని గోపాల్‌పేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సింగిల్‌విండో కార్యాలయ భవనం, దుకాణాల సముదాయాన్ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...సహాకార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఏరువులతో వ్యవసాయం చేయాలి. రైతులు పండించిన పంటను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని తెలిపారు.


 


 


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM