భారీగా బంగారం అక్రమరవాణా పట్టివేత

byసూర్య | Sun, Aug 25, 2019, 03:20 PM

హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. ముఖ్యంగా, గల్ఫ్ దేశాల నుంచి ఇక్కడికి వచ్చే కొందరు ప్రయాణికులు బంగారం అక్రమరవాణాకు పాల్పడడం పరిపాటిగా మారింది. తాజాగా, ఎయిర్ పోర్టు అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి 26 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ బహిరంగ విపణిలో రూ.1.12 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. సదరు ప్రయాణికుడు షార్జా నుంచి వచ్చినట్టు గుర్తించారు.


Latest News
 

హైదరాబాద్‌లో 160 కిలోల నల్లమందు సీజ్.. గసగసాల పంట ద్వారా మత్తు మందు తయారీ Sat, Apr 20, 2024, 08:58 PM
బస్సులో కండక్టర్ నుంచి చిల్లర తీసుకోవటం మర్చిపోయారా..? అయితే ఇలా చేయండి.. Sat, Apr 20, 2024, 07:59 PM
భట్టి నా మీద పగబట్టిండు.. రాజకీయాల్లోకి తెచ్చిందే నేను: వీహెచ్ Sat, Apr 20, 2024, 07:54 PM
వాళ్లిద్దరి బాగోతాలన్ని తెలుసు.. వారంలో బండారమంతా బయటపెడతా: ఎర్రబెల్లి దయాకర్ Sat, Apr 20, 2024, 07:46 PM
'ఇది గలీజ్ బుద్ధి కదా.. సిగ్గు తెచ్చుకోవాలి'.. బల్మూరి వెంకట్, క్రిశాంక్ మధ్య ట్వీట్ వార్ Sat, Apr 20, 2024, 07:34 PM