యంగ్ లుక్ లో ఉన్న కేటీఆర్ ని చూసారా?

byసూర్య | Fri, Aug 23, 2019, 11:49 PM

ఎల్లప్పుడూ ప్రజలకు చేరువగా, సింప్లిసిటితో, తమ కార్ర్యకర్తలకు అండగా ఉండే తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారన్న విషయం మనకు తెలిసిందే. అంతే కాకుండా అప్పుడప్పుడు క్రేజ్రిగా అరుదైన ఫొటోలను షేర్ చేస్తూ సర్ ప్రైజ్ చేస్తుంటారు. 

  తాజాగా 20 ఏళ్ల నాటి ఫొటోను తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఎంతో యంగ్ లుక్ తో డైనమిక్ గా కనిపిస్తున్న కేటీఆర్ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది. దాంతో నెటిజన్స్ కామెంట్ల వర్షాన్నీ కురిపిస్తున్నారు. డెనిమ్ షర్టులో, మోడ్రన్ హెయిర్ స్టయిల్ తో ఉన్న కేటీఆర్ మరో ఫ్రెండ్ తో కలిసి  దిగిన ఫోటో అందరిని ఆకట్టుకుంటోంది 



Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM