ఇందూరుగా నిజామాబాద్‌ పేరు : ఎంపి అరవింద్‌

byసూర్య | Tue, Aug 20, 2019, 04:13 PM

న్యూఢిల్లి :  నిజామాబాద్‌ పేరును ఇందూరుగా మార్చాలని బిజెపి ఎంపి డి అరవింద్‌ కోరారు. నిజామాబాద్‌ ప్రజలు ఎంతోకాలంగా పేరు మార్పు కోసం డిమాండ్‌ చేస్తున్నారని ఆయన చెప్పారు. నిజామాబాద్‌ అనే పేరు శుభప్రదం కాదని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. ఇందూరు అనే శుభకరమైనదని, ప్రజల సెంటిమెంట్లు దానితో ముడివడి ఉన్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇందూర్‌ అనే పేరు హిందూ, ఇండియా పేర్లతో అనుసంధానమై ఉంటుందని ఆయన అన్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM