భారీగా పుంజుకున్న కాఫీడే షేర్లు

byసూర్య | Mon, Aug 19, 2019, 04:06 PM

కెఫే కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ ఆత్మహత్య అనంతరం భారీగా నష్టపోయిన కాఫీ డే షేర్లు ఈ రోజు భారీగా పుంజుకున్నాయి. ఒకవైపు రుణ భారాన్ని తగ్గించుకోనే చర్యలు, మరోపక్క పానీయాల గ్లోబల్‌ కంపెనీ కోక కోలా వాటాను కొనుగోలు చేయవచ్చన్న అంచనాల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్‌పైజెస్‌ కౌంటర్లో జోష్‌ నెలకొంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 5శాతానికిపైగా లాభపడి రూ. 65.80 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ అయింది. సిద్దార్థ అదృశ్యం, మరణానంతరం షేరు ధర మూడువారాల్లో జులై 26 నుంచి 68 శాతం పతనమైంది.


 


 


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM