నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

byసూర్య | Sun, Aug 18, 2019, 10:00 AM

హైదరాబాద్: పశ్చిమబెంగాల్, దానిని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఇది పశ్చిమబెంగాల్, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని చెప్పారు. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఆది, సోమవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురువొచ్చని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌కు రాగల 24 గంటల్లో వర్ష సూచన ఉంది. గ్రేటర్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM