సచివాలయం కూల్చివేత నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్‌

byసూర్య | Mon, Jun 24, 2019, 02:48 PM

తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనిపై శుక్రవారంనాడు విచారణ చేపట్టనున్నది. సచివాలయాన్ని ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించాలని 2016లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై అప్పట్లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాగా సచివాలయాన్ని కూల్చివేయబోమని ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. తాజాగా ఎపికి కేటాయించిన భవనాలు తిరిగి తెలంగాణకు అప్పగించడంతో మొత్తం సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్తగా సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM