దేవుడు లేని జాతరలా ....

byసూర్య | Sat, Jun 22, 2019, 08:53 AM

దేవుడు లేని జాతరలా కాళేశ్వర ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న నేప‌థ్యంలో  కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సంద‌ర్భంగా   సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలం చందలాపూర్‌లోని రంగనాయక సాగర్‌ వద్ద భారీ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ప్రారంభోత్సవ సంబరాల కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేశారు. హరీశ్‌రావు హాజరై కేక్‌ కట్‌ చేశారు. తెలంగాణలో దసరా పండగ ఎంత ముఖ్యమో కాళేశ్వరం ప్రారంభోత్సవం కూడా అంతే ముఖ్యమని హారీష్ రావు అన్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ పై జై హరీషన్న అని రాసి పెట్టారు, అలాగే స్ట‌జ్‌మీద ఉన్న బ్యాన‌ర్‌లో హారీష్ రావు ఫోటో మాత్రమే వేశారు.  కేటీఆర్‌, కేసీఆర్ ల‌కు వీటిలో స్ధానం ద‌క్క‌క‌పోవ‌టం ప‌ట్ల వ‌చ్చిన వారంతా తెగ చర్చించుకున్నారు.  మొత్తానికి హారీష్ రావును కాళేశ్వరానికి పిలవలేదని తెలంగాణ వ్యాప్తంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు అధినేత కేసీఆర్‌పై  కించ‌త్ ఆగ్ర‌హంతో ఉన్నా,  తమ ప్రియతమ నేతకు ఆహ్వానం దక్కక పోవ‌టం ప‌ట్ల . సిద్దిపేట ప్రజలు త‌మ‌దైన శైలిలో నిర‌స‌న వ్య‌క్తం చేసారన్న‌ది ఇప్పుడు ప్ర‌ధాన వార్త‌గా వినిపిస్తోంది.


 


 


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM