సెమీస్ రేసులో నిలువాలంటే తప్పక గెలవాల్సిందే..

byసూర్య | Wed, Jun 19, 2019, 02:56 PM

బర్మింగ్‌హామ్: వ‌న్డే ప్రపంచకప్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మెగా టోర్నీలో మూడు ఓటముల తర్వాత ఇటీవలే ఆప్ఘనిస్థాన్‌పై గెలిచిన సౌతాఫ్రికా... ఆడిన అన్నింటిలోనూ గెలిచి జోరుమీదున్న‌ న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధ‌మైంది. సెమీస్ రేసులో నిలువాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సఫారీ ఆట‌గాళ్లు ఎలా ఆడుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రం. ప్ర‌స్తుతానికైతే వ‌ర్షం ప‌డ‌ట్లేదు. టాస్‌ వేయాల్సి ఉన్నప్పటికీ ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండటం వ‌ల‌న‌ టాస్‌కు అంతరాయ ఏర్పడింది. మ్యాచ్ నిర్వ‌హించేందుకు పిచ్ అనుకూలంగానే ఉంది. ఔట్‌ఫీల్డ్‌ మ్యాచ్‌ నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో ఫీల్డు అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు.

Latest News
 

ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM
అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Wed, Apr 24, 2024, 07:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM