కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు భేటీ

byసూర్య | Wed, Jun 19, 2019, 02:22 PM

కృష్ణానది నీటి వాటాలపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశమైంది. పోతిరెడ్డిపాడు నుంచి తమిళనాడుకు తాగునీటి అవసరాల కోసం కేటాయించిన నీటిని తెలంగాణ ఇవ్వకపోవడంతో బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణానదిలో సరిపడిన నీటి లభ్యత లేనందునే ఇవ్వలేదని తెలంగాణ తెలిపింది. రాబోయే వాటర్ ఇయర్ లో తమిళనాడుకు 4టీఎంసీల నీటిని విడతల వారీగా విడుదల చేయాలని బోర్డు ఆదేశించింది. కృష్ణాబోర్డు నిర్ణయాన్ని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు స్వాగతించారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM