ప్రధాన పార్టీల అధ్యక్షులతో భేటీ కానున్న మోదీ

byసూర్య | Tue, Jun 18, 2019, 07:04 PM

 రేపు పార్లమెంట్‌లో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నవభారత నిర్మాణం, పార్లమెంట్ సమావేశాలు మరింత అర్థవంతంగా నిర్వహించే అంశం, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరగనున్న ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ హాజరుకానున్నారు.


Latest News
 

నెత్తిన పాలు పోస్తున్న రేవంత్..? లోక్ సభ ఎన్నికల తర్వాత ఏం జరగనుంది Fri, Mar 29, 2024, 07:47 PM
కారు అద్దాలు పగులగొట్టి.. క్షణాల్లో ఎలా దొంగతనం చేశాడో చూశారా Fri, Mar 29, 2024, 07:44 PM
సికింద్రాబాద్‌ బరి నుంచి దానం ఔట్.. బొంతు రామ్మోహన్ ఇన్..! కారణం ఇదేనా Fri, Mar 29, 2024, 07:38 PM
కడియంకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ వ్యూహం.. బరిలోకి మళ్లీ తాటికొండ రాజయ్య Fri, Mar 29, 2024, 07:34 PM
నాన్న ఎలాంటి వాడో తెలుసు, బిడ్డ ఒత్తిడితోనే ఈ నిర్ణయం: కేకే కొడుకు విప్లవ్ కుమార్ Fri, Mar 29, 2024, 07:28 PM