వేస‌విలో రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన తెలంగాణ బీర్లు

byసూర్య | Tue, Jun 18, 2019, 12:53 AM

 వేసవికాలం ముగిసి వానాకాలంలోకి అడుగిడాల్సి ఉన్నా రుతు ప‌వ‌నాల రాక ఆస‌ల్యం కావ‌టంతో ఇంకా ఎండ తీవ్రత తెలంగాణాలో అలానే ఉంది. అయితే  గ‌త నెల‌లో వీచిన వ‌డ‌గాడ్పులు తెలంగాణ ఎక్సైజుకు కాసులవ‌ర్షం కురిపించాయి.  తెలంగాణలో బీర్ల అమ్మకాలు త‌న పాత రికార్డులను బద్దలు కొడుతూ స‌రికొత్త రికార్డుల‌ను న‌మోదు చేసాయి. ఈ వేస‌వి కాలం  మందుబాబులు తాము నిత్యం సేవించే బ్రాంది, విస్కీ వంటి వాటిని పక్కన పెట్టి చల్లని బీర్లవైపు మొగ్గు చూపడంతో. . మే నెలలోనే 61 లక్షల కేసుల బీర్లను తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ అమ్మింది. దీనిని బ‌ట్టి రాష్ట్రంలో బీరు అమ్మ‌కాలు ఏ రేంజ్ లో  సాగాయో అర్ధం చేసుకోవ‌చ్చు. గత ఏడాది మే నెలలో 57 లక్షల కేసులు అమ్ముడుపోగా ఈ ఏడాది ఏప్రిల్ లో 53 లక్షల కేసుల బీర్లను మద్యం ప్రియులు ఊది పారేసారు. 


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM