వడగండ్ల వాన పంటనష్టం లెక్కించిన అధికారులు

byసూర్య | Fri, Mar 22, 2019, 09:55 AM

జగిత్యాల జిల్లాలో అధికారులు పంటనష్టం లెక్కించారు. జిల్లాలోని ఈ నెల 20వ తేదీన వడగండ్ల వాన కురిసిన సంగతి తెలిసిందే. ధర్మపురి, బుగ్గారం, గొల్లపల్లి మండలాల్లో భారీగా పంటనష్టం జరిగింది. 2319 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, 820 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం జరిగింది. నష్టంపై అధికారులు నివేదిక రూపొందించారు. త్వరలోనే రైతులకు నష్టపరిహారం అందిస్తామని మంత్రి కొప్పల ఈశ్వర్ తెలిపారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM
ఆ మార్గంలో జర్నీ చేసేవారికి టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్ Thu, Apr 25, 2024, 07:50 PM