బాసర ఆలయంలో సైకో హల్‌చల్

byసూర్య | Thu, Mar 21, 2019, 11:37 AM

నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీజ్ఞాన సరస్వతి సన్నిధిలో ఓ సైకో హల్‌చల్ సృష్టించాడు. రెండు కత్తులను వెంట తీసుకొని వచ్చిన ఆ సైకో.. ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. దీన్ని గమనించిన హోంగార్డ్స్ అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM