శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో లేజర్‌లైట్లు నిషేదం

byసూర్య | Tue, Mar 19, 2019, 12:27 PM

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో లేజర్ లైట్లను నిషేదించారు. విమానాశ్రయం 15 కిలోమీట్లర పరిధి వరకు లేజర్ లైట్లు ఉపయోగించకూడదు. నిన్న రాత్రి ఓ యువకుడు పుట్టిన రోజు వేడుకల్లో లేజర్‌లైట్లు ఉపయోగించాడు. సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో లేజర్ లైట్ల వల్ల ఆయోమయానికి గురైట్లు విమానాశ్రయం అధికారులకు ఫైలట్ ఫిర్యాదు చేశాడు. నిన్నటి ఘటన దృష్ట్య విమానాశ్రయం పరిసరాల్లో లేజర్‌లైట్లను నిషేదించినట్లు అధికారులు తెలిపారు.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM