కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టలేరు: రేవంత్ రెడ్డి

byసూర్య | Mon, Mar 18, 2019, 11:14 AM

కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టలేరు అని రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ పార్టీ పెట్టకుంటే ఓట్లు అడగను అని ప్రకటిస్తారా? అని అన్నారు. కెసిఆర్ చెబుతున్నట్లు 120 సీట్లు ఎలా వస్తాయి? అని అన్నారు.  కెసిఆర్ తో జట్టు కట్టేవారే లేరు అని రేవంత్ రెడ్డి అన్నారు.  బెంగాల్ సీపీ విషయంలో మమత ధర్నాకు కెసిఆర్ మద్దతు ప్రకటించలేదు.  లోక్ సభ ఎన్నికల్లో  తెరాస పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది అని అన్నారు.  ఐదేళ్లుగా 16  మంది ఎంపీలతో కెసిఆర్ ఏం చేశారు? అని అన్నారు. 


Latest News
 

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం Tue, Apr 16, 2024, 11:46 AM
బియ్యపు గింజ పై శ్రీరామ నామం Tue, Apr 16, 2024, 11:27 AM
వెండి కిరీటాలు బహుకరణ Tue, Apr 16, 2024, 11:14 AM
టూరిజం కోర్సులకు దరఖాస్తులు Tue, Apr 16, 2024, 10:46 AM
నేడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి Tue, Apr 16, 2024, 10:44 AM