నియోజకవర్గ సమస్యల ప‌రిష్కారానికి సీఎం హ‌మీ : సుధీర్ రెడ్డి

byసూర్య | Sat, Mar 16, 2019, 12:40 PM

ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్న .ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే నా లక్ష్యం బీ ఎన్ రెడ్డి నగర్ రిజిస్ట్రేషన్ సమస్యను  ప‌రిష్క‌రిస్తా.ఎల్బీనగర్ జోన్ లో ఎక్కువగా ఉన్న ఆస్థి పన్నును తగ్గిస్తా.నియోజకవర్గంలోని 


చెరువులు ,కుంటలను ప‌రిర‌క్షిస్తా.నియోజకవర్గ సమస్యల ప‌రిష్కారానికి సీఎం హ‌మీ అని తెలిపారు.  త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా.. టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిశారు.


 


 


Latest News
 

ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత Thu, Apr 25, 2024, 12:20 PM
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి Thu, Apr 25, 2024, 12:11 PM
అవకాశం ఇవ్వండి అభివృధి చేసి చూపిస్తా : ఎంపీ అభ్యర్థి చామల Thu, Apr 25, 2024, 12:10 PM
నల్గొండ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా సురేష్ Thu, Apr 25, 2024, 12:08 PM
కోదాడ శివార్లలో రక్త మోడిన రోడ్డు Thu, Apr 25, 2024, 12:04 PM