సాంఘీకశాస్త్రంలో గాంధీ గ్రామ స్వరాజ్యం

byసూర్య | Tue, Jan 22, 2019, 09:15 PM

గాంధీ గ్రామ స్వరాజ్యం అంశాన్ని సాంఘీకశాస్త్రం పాఠ్యాంశాల్లో చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పంచాయితీ వ్యవస్థ, కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల్లో నైతిక విలువలు పెంచేలా ప్రత్యేక పాఠాలు రూపొందించాలని, తల్లిదండ్రులు, టీచర్లు, పెద్దలపట్ల చిన్నారులకు గౌరవం పెంపొందేలా పుస్తకాలు ఉండాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గాంధీ బోధనలు, అంబేద్కర్ ఆశయాలు, ప్రముఖుల విషయాలు పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు.


 


 


 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM