తెలంగాణ కేబినెట్‌ ఏర్పాటులో రాజ్యాంగ ఉల్లంఘన: శ్రవణ్‌

byసూర్య | Tue, Jan 22, 2019, 03:46 PM

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్‌ ఏర్పాటులో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టికల్‌ 164(ఎ) ప్రకారం మంత్రుల సంఖ్య 15శాతం మించకూడదన్నారు. మంత్రులు 12 కంటే తక్కువ ఉండేందుకు అవకాశం లేదని, సీఎం, గవర్నర్‌ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి మండలి సూచనల మేరకు గవర్నర్‌ పనిచేయాలని, ఆర్థిక మంత్రి లేకుండా పరిపాలన ఎలా ఉంటుందని దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM