నేడు మాల్దా నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న అమిత్‌షా

byసూర్య | Tue, Jan 22, 2019, 12:16 PM

 కోల్‌కతా :  బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పశ్చిమ బెంగాల్‌లోని మాల్దానుంచి నేడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఉత్తర బెంగాల్‌కు సరిహద్దు జిల్లా అయిన మాల్దా కాంగ్రెస్‌ పార్టీకి దశాబ్దాల తరబడి కంచుకోటగా ఉంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఘనిఖాన్‌ చౌధురి, ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడ బలమైన శక్తిగా రూపొందారు. అయితే 2011లో టిఎంసి ఇక్కడ తన అస్తిత్వాన్ని చాటుకుంది.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM