కారెక్కనున్న ఆదివాసీ ఎమ్మెల్యే?

byసూర్య | Tue, Jan 22, 2019, 12:30 AM

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు టిఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ లో గెలిచిన ఎమ్మెల్యే ల పట్ల సానుకూలంగా ఉన్న గులాబీ బాస్ వారిని ఎలాగైనా కార్ ఎక్కించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే అత్రం సక్కు పార్టీమారనున్నారా. అత్రం సక్కు చేయి విడిచి కారు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారా.? పార్టీ వీడేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు చర్చించినట్లు వస్తున్న వార్తలో నిజమెంత కారు పార్టీలో చేరడానికి అత్రం సక్కు పార్టీ పెద్దల ముందు పెట్టిన డిమాండ్లు ఏంటి..? అనేవి ఆసిఫాబాద్ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM