పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

byసూర్య | Mon, Jan 21, 2019, 02:44 PM

ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్‌ ముగియగా రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరిగింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 4,479 పంచాయతీల్లో 769 పంచాయతీలు.. 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,701 పంచాయతీలు, 28,976 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 12,202 మంది సర్పంచి అభ్యర్థులు, వార్డులకు 70,094 మంది బరిలో నిలిచారు. మిగతా రెండు విడతల పోలింగ్‌ ఈనెల 25, 30 తేదీల్లో జరగనుంది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM