మంచు కురవడంతో జమ్ము కాశ్మీర్‌ రహదారి మూసివేత

byసూర్య | Mon, Jan 21, 2019, 02:15 PM

జమ్ము కాశ్మీర్‌లోని బన్నిహాల్‌ సెక్టార్‌లో తాజాగా మంచు కురుస్తూండటంతో జమ్ము కాశ్మీర్‌ జాతీయ రహదారిని మూసివేశారు. ప్రయాణీకుల క్షేమం దృష్ట్యా ఏ వాహనాన్ని కూడా అనుతించడం లేదని ట్రాఫిక్‌ విభాగం అధికారి ఒకరుచెప్పారు. వాతావరణం మెరుగుపడిన తరువాత పరిస్థితిని సమీక్షిస్తామని ఆ అధికారి అన్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM