ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన పోలింగ్ సిబ్బందిపై వేటు

byసూర్య | Mon, Jan 21, 2019, 10:38 AM

జగిత్యాల: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన పోలింగ్ సిబ్బందిపై వేటు పడింది. సారంగపూర్ మండలం అర్పపల్లిలో బంధువుల ఇంట్లో విశ్రాంతి తీసుకోవడంతో పోలింగ్ సిబ్బందిని అధికారులు తొలగించారు. ఎన్నికల నిర్వహణకు వచ్చిన కొంతమంది పోలింగ్ సిబ్బంది ఆదివారం రాత్రి వారి బంధువుల ఇంట్లో బస చేశారని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందిని వెంటనే మార్చాలని వారు డిమాండ్ చేశారు. అభ్యర్థుల ఆందోళనతో ఐదుగురు పోలింగ్ సిబ్బందిని అధికారులు తొలగించారు.


Latest News
 

కాటేదాన్‌లో దారుణం.. మహిళ తలపై బండరాయితో మోది హత్య Fri, Mar 29, 2024, 07:50 PM
నెత్తిన పాలు పోస్తున్న రేవంత్..? లోక్ సభ ఎన్నికల తర్వాత ఏం జరగనుంది Fri, Mar 29, 2024, 07:47 PM
కారు అద్దాలు పగులగొట్టి.. క్షణాల్లో ఎలా దొంగతనం చేశాడో చూశారా Fri, Mar 29, 2024, 07:44 PM
సికింద్రాబాద్‌ బరి నుంచి దానం ఔట్.. బొంతు రామ్మోహన్ ఇన్..! కారణం ఇదేనా Fri, Mar 29, 2024, 07:38 PM
కడియంకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ వ్యూహం.. బరిలోకి మళ్లీ తాటికొండ రాజయ్య Fri, Mar 29, 2024, 07:34 PM