స్త్రీలను విదేశాల్లోనే ఎక్కువ గౌరవిస్తారు: పి.వి సింధు

byసూర్య | Sat, Jan 19, 2019, 02:25 PM

మహిళలను…మన దేశంలో కంటే ఇతర దేశాల్లోనే ఎక్కువ గౌరవిస్తారని తెలిపింది బ్యాడ్మింటన్ ప్లేయర్ PV సింధు. విదేశాల్లో  స్త్రీలను గౌరవించడాన్ని చూస్తే చాలా సంతోషం అన్పిస్తుందని… అదే మన దేశంలో అలా ఉండదని చెప్పింది. మహిళలను గౌరవించాలని చెప్పే వారే ఆచరణలో దాన్ని చూపించరని తెలిపింది. మహిళలు తమను తాము సమర్థులమని నమ్మాలని…తమపై జరుగుతున్న దాడులను ధైర్యంగా బయటకు వచ్చి చెప్పాలంది. ధైర్యంగా ముందుకు వచ్చిన అలాంటి మహిళలు ఎంతో గర్వపడాలంది సింధు.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM