ఇబీసీ కోటాపై కోర్టుకెళ్లిన డీఎంకే

byసూర్య | Fri, Jan 18, 2019, 02:53 PM

చెన్నై : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం విద్యా రంగంలో, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ డీఎంకే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, రిజర్వేషన్లు పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమం కాదని పేర్కొంది. డీఎంకే కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ ఎస్ భారతి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జనవరి 21 న విచారణకు వచ్చే అవకాశం ఉంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM