ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు పునరంకితం కావాలి : ఎల్‌ రమణ

byసూర్య | Fri, Jan 18, 2019, 12:07 PM

హైదరాబాద్‌ : టిడిపి వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు టిడిపి నేతలు, కార్యకర్తలు పునరంకితం కావాలని టిటిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణ అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టి, పేదలకు పలు సంక్షేమ పథకాలు అమలు పరిచారని ఆయన అన్నారు.


Latest News
 

150 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరికలు Sat, Apr 20, 2024, 10:49 AM
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి Sat, Apr 20, 2024, 10:34 AM
కాంగ్రెస్ పార్టీలో చేరికలు Sat, Apr 20, 2024, 10:32 AM
గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM