కాప్రా చౌరస్తాలోని ఓ ఇంట్లో భారీ పేలుడు

byసూర్య | Fri, Jan 18, 2019, 09:09 AM

 హైదరాబాద్: నగరంలోని కాప్రా చౌరస్తాలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఇంట్లోని సిలిండర్లు పేలడంతో భవనం సగభాగం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సిలిండర్ల పేలుడు ధాటికి కిలో మీటర్ వరకు పలు ఇళ్లలోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పేలుడుకు సిలిండర్లు కారణమా? లేక జెలిటిన్ స్టిక్సా అన్నది తేలాల్సి ఉంది.


Latest News
 

అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ను గెలిపించండి Wed, Apr 24, 2024, 12:26 PM
కాంగ్రెస్ లో చేరనున్న 25 మంది మాజీ సర్పంచ్లు Wed, Apr 24, 2024, 12:22 PM
డబ్బు, మద్యం అక్రమ రవాణాపై నిఘా: ఎస్పీ Wed, Apr 24, 2024, 12:21 PM
పూజలు నిర్వహించిన ఎంపీ అభ్యర్థి రఘువీర్ Wed, Apr 24, 2024, 11:42 AM
ఫోన్ ట్యాపింగ్ అంశంపై తొలిసారి స్పందించిన కేసీఆర్ Wed, Apr 24, 2024, 11:40 AM