అండమాన్‌ నికోబార్‌లో భూకంపం

byసూర్య | Thu, Jan 17, 2019, 12:13 PM

అండమాన్‌ నికోబార్‌లో భూకంపం సంభవించింది. నికోబార్‌ ద్వీపాల్లో గురువారం ఉదయం సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.0‌గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మోలజీ వెల్లడించింది. ఉదయం 8.43 సమయంలో భూమి కంపించినట్లు తెలిపింది. నికోబార్‌ ద్వీపాల ప్రాంతంలో బంగాళాఖాతం సముద్రంలో 84కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఆస్తి, ప్రాణ నష్టం గురించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM