తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

byసూర్య | Thu, Jan 17, 2019, 11:55 AM

తెలంగాణ అసెంబ్లి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ అధ్యక్షతన అసెంబ్లిd సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశానికి సీఎం కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యేలందరు హాజరయ్యారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ సీఎంతో పాటు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM