|
|
by సూర్య | Mon, Sep 08, 2025, 11:26 AM
స్టార్ హీరోస్ కమల్, రజనీకాంత్ 46 ఏళ్ల తర్వాత కలిసి నటించనున్నట్టు తాజాగా జరిగిన సైమా అవార్డుల వేడుకలో కమల్‌హాసన్ వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే ప్రాజెక్ట్ వివరాలు మాత్రం ఆయన చెప్పలేదు. ఇక వారి మధ్య విభేదాలు ఉన్నాయని వచ్చిన వార్తలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి భేదాలు లేవని, ఇవన్నీ మీరు సృష్టించుకున్నవే అంటూ పేర్కొన్నారు.
Latest News