"సాహో" లవ్ కెమిస్ట్రీ పోస్టర్

by సూర్య | Sun, Aug 25, 2019, 02:35 PM

ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూసేద్దామా అని ఎదురుచూస్తున్న సినిమా "సాహో'. ఇప్పటికే పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లతో ఈ సినిమాపై ఆసక్తి రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు మరో పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో  డార్లింగ్ - శ్రద్ధ ఇద్దరూ ఫ్లోర్ పై కూర్చుని ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూఏవో ప్రేమ బాసలు మూగ సైగలు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇద్దరి స్టైలింగ్ అదిరిపోయింది.  శ్రద్ధ గ్రే కలర్ టీ షర్టు.. వీలైనంత పొట్టిగా ఉండే డెనిమ్ షార్ట్ వేసుకుని కూర్చుని ఉంటే.. డార్లింగ్ చిరుగుల జీన్స్.. పింక్ టీ షర్ట్ ధరించి ప్రేమ వైఫై ని శ్రద్ధాకు కనెక్ట్ చేస్తూ ఉన్నాడు.  ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. కెమిస్ట్రీ లో ఎప్పుడూ ఆర్గానిక్ కెమిస్ట్రీ.. ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని చంపుతూ ఉంటారు. అర్థం కానివారు బుర్ర గోక్కుంటూ ఉంటారు.  అదే ఆర్గానిక్ ఇనార్గానిక్ లకు తోడు ఈ లవ్ కెమిస్ట్రీని కూడా యాడ్ చేస్తే కెమిస్ట్రీకి డిమాండ్ పెరుగుతుంది.. స్టూడెంట్స్ కు ఫుల్ మార్క్స్ కూడా వస్తాయి.  

Latest News
 
"ఎఫ్3" స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 05:54 PM
'టిల్లు స్క్వేర్' లోని రాధికా వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Sat, Apr 20, 2024, 05:29 PM
సూర్య - కార్తీక్ సుబ్బరాజ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే...! Sat, Apr 20, 2024, 05:26 PM
ప్రేమలు కంటే ప్రేమలు 2 చాలా సరదాగా ఉంటుంది - గిరీష్ ఎడి Sat, Apr 20, 2024, 05:25 PM
'థగ్ లైఫ్' విడుదల అప్పుడేనా? Sat, Apr 20, 2024, 05:14 PM