హీరోయిన్ కోసం షూటింగ్ లొకేషన్ మార్చేసిన యష్

by సూర్య | Wed, Jun 18, 2025, 02:22 PM

కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కేవీన్ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో నయనతార, కియార అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కియార కోసం యష్ ప్రత్యేకంగా షూటింగ్ లొకేషన్‌ను బెంగళూరు నుంచి ముంబైకి మార్చారు. నటిపై చూపిన ఈ కేరింగ్‌కు సినీ వర్గాల్లో యష్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Latest News
 
గబ్బర్‌సింగ్ నా జీవితాన్నే మార్చేసింది: శృతి హాసన్ Sat, Jul 12, 2025, 10:08 AM
దర్శకురాలిగా మారాలనుంది: ప్రియమణి Sat, Jul 12, 2025, 10:06 AM
'జూనియర్' ట్రైలర్ రిలీజ్ Sat, Jul 12, 2025, 07:53 AM
కొత్త తెలుగు రోమ్-కామ్ సిరీస్‌ను ప్రకటించిన జియో హాట్‌స్టార్ Sat, Jul 12, 2025, 07:44 AM
తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఓపెన్ అయ్యిన శంకర్ Sat, Jul 12, 2025, 07:29 AM