ఒకే కారులో రష్మిక, విజయ్‌ దేవరకొండ..

by సూర్య | Wed, Jun 18, 2025, 10:50 AM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మళ్లీ వార్తల్లోకెక్కారు. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరూ కలిసి కనిపించడం, విజయ్‌ రష్మిక కారులో ఉండటం వైరల్‌ అయ్యింది. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారన్న వార్తలు మరోసారి హాట్ టాపిక్ మారాయి. రష్మిక నటించిన ‘కుబేర’కు విజయ్ శుభాకాంక్షలు చెబుతూ ప్రత్యేకంగా పోస్ట్ చేశాడు. మరోవైపు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో వీరిద్దరూ మళ్లీ కలసి నటిస్తున్నారని ప్రచారం.

Latest News
 
'దేవగుడి' మూవీ టీజర్ విడుదల Fri, Nov 14, 2025, 04:22 PM
‘కాంతార’ తరహాలో ‘కొరగజ్జ’ Fri, Nov 14, 2025, 04:21 PM
విజయ్‌ సేతుపతి సరసన నటించనున్న లిజోమోల్‌ జోస్‌ Fri, Nov 14, 2025, 04:19 PM
షారుక్‌ఖాన్‌ తో బుచ్చిబాబు సినిమా చేయనున్నాడా? Fri, Nov 14, 2025, 04:18 PM
దర్శకత్వం పై దృష్టి సారించిన రానా Fri, Nov 14, 2025, 04:16 PM