నాకు యాక్టింగ్ రాదని ట్రోల్ చేశారు: అనుపమ

by సూర్య | Wed, Jun 18, 2025, 10:37 AM

మాలీవుడ్‌లో తక్కువ చిత్రాలు చేయడంపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్పందించారు. మలయాళంలో కొందరు తనను టార్గెట్ చేసి యాక్టింగ్ రాదంటూ ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటన్నింటినీ పక్కన పెట్టి డైరెక్టర్ ప్రవీణ్ నారాయణ్ 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' మూవీలో లీడ్ రోల్‌లో నటించే అవకాశం ఇచ్చారన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. మలయాళంలో అనుపమ చివరగా 2021లో కురుప్‌ మూవీలో నటించారు.

Latest News
 
గబ్బర్‌సింగ్ నా జీవితాన్నే మార్చేసింది: శృతి హాసన్ Sat, Jul 12, 2025, 10:08 AM
దర్శకురాలిగా మారాలనుంది: ప్రియమణి Sat, Jul 12, 2025, 10:06 AM
'జూనియర్' ట్రైలర్ రిలీజ్ Sat, Jul 12, 2025, 07:53 AM
కొత్త తెలుగు రోమ్-కామ్ సిరీస్‌ను ప్రకటించిన జియో హాట్‌స్టార్ Sat, Jul 12, 2025, 07:44 AM
తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఓపెన్ అయ్యిన శంకర్ Sat, Jul 12, 2025, 07:29 AM