ఆర్ ఆర్ ఆర్ చిత్రం కోసం బల్గేరియా వెళ్లిన జూనియర్

by సూర్య | Sat, Aug 24, 2019, 02:20 PM

ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ బల్గేరియా వెళ్ళాడు , ఇక్కడ   నెలరోజుల పాటు జరుగనున్నషూటింగ్ లో   భారీ ఎత్తున ఫైటింగ్ సీన్స్ తో పాటుగా ఛేజింగ్ సీన్స్   తీయనున్నాడు దర్శక జక్కన్న  రాజమౌళి. రాంచరణ్ ఈ సినిమాలో నటిస్తున్నప్పటికీ ఈ  షెడ్యూల్ లో  కేవలం ఎన్టీఆర్ మాత్రమే పాల్గననున్నటు యూనిట్ వర్గాల భోగట్టా, ప్రస్తుతం చరణ్  సైరా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు 

Latest News
 
సెన్సార్ పూర్తి చేసుకున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 05:29 PM
ఓపెన్ అయ్యిన 'ఫ్యామిలీ స్టార్' ఓవర్సీస్ బుకింగ్స్ Thu, Mar 28, 2024, 05:28 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' లోని జరగండి సాంగ్ Thu, Mar 28, 2024, 05:10 PM
'ఓం భీమ్ బుష్‌' 6 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Thu, Mar 28, 2024, 05:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్' Thu, Mar 28, 2024, 05:02 PM