శ్రీదేవి బంగ్లా’ సినిమాను ఆపే యండి : బోనీకపూర్

by సూర్య | Thu, Aug 22, 2019, 10:14 AM

దివంగత తార శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఓ సినిమా టైటిల్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. ఆ సినిమాపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకు ఆసినిమా ఏదో కాదు.. వింకీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన `శ్రీదేవి బంగ్లా`. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. ఆ టీజర్‌లో హీరోయిన్ బాత్ టబ్‌లో పడి చనిపోయినట్లుగా చూపించారు. దీంతో ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ‘శ్రీదేవి బంగ్లా’ దర్శక నిర్మాతలకు బోనీకపూర్ నోటీసులు పంపారు. కానీ వారి నుండి ఎలాంటి స్పందనా లేదు. దీంతో తదుపరి చర్యగా ‘శ్రీదేవి బంగ్లా’ సినిమాను ఆపేయాలని కోరుతూ బోనీకపూర్ కోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.  

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM