ఆ ‘ఠీవి’ పేరు చిరంజీవి : రామజోగయ్య శాస్త్రి

by సూర్య | Tue, Aug 20, 2019, 10:31 PM

సైరా’ టీజర్‌ అద్భుతంగా ఉందని, సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని టాలీవుడ్‌ సినీ ప్రముఖులు పేర్కొన్నారు. మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. దీన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు ట్విటర్‌ వేదికగా చిత్ర బృందాన్ని ప్రశంసించారు. వంశీ పైడిపల్లి, సుధీర్‌బాబు, రాయ్‌లక్ష్మి, మంచు మనోజ్‌, రామజోగయ్య శాస్త్రి, నవదీప్‌, మంచు లక్ష్మి తదితరులు ట్వీట్లు చేసిన వారిలో ఉన్నారు.  


 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM